Перейти к содержимому

ఓ ప్రభువా ఓ ప్రభువా.. II Oo Prabhuva Oo Prabhuva II Telugu Christian Song #jesus #worship

DIVINE VISUAL STUDIO

0:00 / 0:00

ఓ ప్రభువా ఓ ప్రభువా.. II Oo Prabhuva Oo Prabhuva II Telugu Christian Song #jesus #worship

152 435 просмотров · 2 месяца назад
DIVINE VISUAL STUDIO
92 тыс. подписчиков
152 435 просмотров · 2 месяца назад
Telugu christian song II jesus songs in telugu II telugu jesus songs II telugu worship songs #worshipsong #worshipmusic #jesus #jesussongs #praiseandworship ఓ ప్రభువా ఓ ప్రభువా.. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి - నీవే నా మంచి కాపరివి 1. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి నిత్య జీవము నిచ్చిన దేవా.. నీవే నా మంచి కాపరివి.. 2. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా.. నీవే నా మంచి కాపరివి.. 3. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో నన్ను నీవు మరువని దేవా.. నీవే నా మంచి కాపరివి..