ఇంత బడ్జెట్ పెట్టి ఏం కొన్నామంటే! #viralvideo #food @foood46
46 lifestyle и Food 46
0:00 / 0:00
ఇంత బడ్జెట్ పెట్టి ఏం కొన్నామంటే! #viralvideo #food @foood46
40 141 просмотр · 1 день назад
46 lifestyle и Food 46
40 141 просмотр · 1 день назад
ఇంత బడ్జెట్ పెట్టి ఏం కొన్నామంటే! #viralvideo #food
నమస్తే అండి అందరికీ ❤️🙏
Food 46లో ఇంతకాలంగా నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ ఇది నా కొత్త ఛానల్ 46 Lifestyleలో మరో కొత్త వీడియో.
ఈరోజు మా దగ్గరికి వచ్చిన ఒక special parcel ఏంటి? 😱
ఇంత బడ్జెట్ పెట్టి అసలు ఏం కొన్నాం? అమ్మతో కలిసి ఈ కొత్త గాడ్జెట్‌ను ఎందుకు తీసుకున్నాం? ఈ వీడియోలో మొత్తం మీతో పంచుకున్నాను.
🌧️ భారీ వర్షంలో మా ఇంటి నిర్మాణం జరుగుతున్న సమయంలో
📦 వచ్చిన special parcel
🎙️ కొత్త DJI Mic Mini 2
❤️ అమ్మతో కలిసి Unboxing
🎥 నా YouTube వీడియోల కోసం కొత్త గాడ్జెట్
🏡 46 Lifestyleలో మా కొత్త ప్రయాణం
Food 46లో మీరు నా Camping, Cooking & Adventure Videosకి ఇచ్చిన ప్రేమతోనే ఇప్పుడు నా జీవితంలోని మరిన్ని విషయాలు మీతో 46 Lifestyleలో పంచుకోవాలని ఈ ఛానల్ ప్రారంభించాను.
ఇకపై 46 Lifestyleలో:
🏡 Home & House Construction Updates
❤️ Family Vlogs
🎥 Creator Life & YouTube Journey
📦 Gadgets & Unboxing
🏍️ Travel & Lifestyle
మరెన్నో వీడియోలు మీతో పంచుకుంటాను.
Food 46 నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ చాలా చాలా థ్యాంక్స్ ❤️
వీడియో నచ్చితే Like చేయండి 👍
మీకు నచ్చిన విషయం Comment చేయండి 💬
మరియు 46 Lifestyleను Subscribe చేసుకోండి 🔔
మీ ప్రేమ & Support ఎప్పటికీ ఇలాగే ఉండాలి ❤️🙏
📺 Food 46:
[ • భారీ వర్షంలో NIGHT CAMPING | అడవిలో చీక్ను... ]
📺 46 Lifestyle:
[ • My Dream Home | ఇన్ని కష్టాలనుకోలేదు! #vir... ]
#46Lifestyle #Food46 #DJIMicMini2
#46Lifestyle #Food46 #DJIMicMini2 #DJIMicMini2Telugu #TeluguVlogs #TeluguVlogger #TeluguFamilyVlogs #GadgetUnboxing #TeluguUnboxing #CreatorLife #YouTubeVlogger #FamilyVlog