ఇమ్ముగ నీ హృదయము నిమ్ము - ఇమ్మనెన్ నీ ప్రభు. song no 389(386) #songsofzion #hebron#christianmusic
songs of Zion Perennial!
0:00 / 0:00
ఇమ్ముగ నీ హృదయము నిమ్ము - ఇమ్మనెన్ నీ ప్రభు. song no 389(386) #songsofzion #hebron#christianmusic
749 просмотров · 2 месяца назад
songs of Zion Perennial!
23 подписчика
749 просмотров · 2 месяца назад
పల్లవి: ఇమ్ముగ నీ హృదయము నిమ్ము 2 - ఇమ్మనెన్ నీ ప్రభు 2నావలో నిను యావల జేర్చును 2 - నాథుని నామము 2
1. లోక సముద్రము దాటునపుడు - దుఃఖ సంకటములకు జడియకు 2నావలో నిను యావల జేర్చును 2- నాథుని నామము 2 || ఇమ్ముగ ||
2.లోకమంతా యురులే నీకు - లోకాశ
లకు లొంగెద వేలలోక రక్షకుడేసుని మాటకు - లోబడు మిప్పుడే || ఇమ్ముగ ||
3. పాపమును జేర కూర్చితి నీవు - పాపమును జేయ నేర్చితి నీవుపావనమగు ప్రభు నామమును - ప్రాపుగా వేడుము || ఇమ్ముగ ||
4.శాంతి నియ్యని కారెడి తొట్లన్ - వాంఛతో నీవు తొలిపించితివిపూర్ణశాంతిని ప్రభు నీ కిచ్చున్ - పూజ్యుని వేడుము || ఇమ్ముగ ||
5. లోకమును నీవు వీడవలయును - లోక మాయలో నిలిచెదవేలజాగుచేయక జీవముండగనే - జేరుము యేసుని || ఇమ్ముగ ||