Bharata Maata - Jaya Jaya Priya Bharata Janayitri with Lyrics
VG's Music Magic
0:00 / 0:00
Bharata Maata - Jaya Jaya Priya Bharata Janayitri with Lyrics
74 742 просмотра · 16 л. назад
VG's Music Magic
3,34 тыс. подписчиков
74 742 просмотра · 16 л. назад
A leader will have caliber to define true self to others that reflects the vision of a great future.
Hope you enjoy my video compilation of this beautiful patriotic melody dedicated to my country, India
Lyrics: Sri Devulapalli Venkata Krishna Sastry
Singer: Viji
Artwork: V.G.Nath
Song in Telugu:
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి!
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయనేత్రి!
జయ జయ సస్యామల సు
శ్యామ చల చ్చేలాంచల!
జయ వసంత కుసుమ లతా
చలిత లలిత చూర్ణకుంతల!
జయ మదీయ హృదయాశయ
లాక్షారుణ పదయుగళా!
జయ జయ జయ ....
జయదిశాంత గత శకుంత
దివ్య గాన పరితోషణ!
జయ గాయక వైతాళిక
గలవిశాల పథ విహరణ!
జయ మదీయ మధుర గేయ
చుంభిత సుందర చరణా!
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి!