Перейти к содержимому

Sandhadi Christmas Folk song Track with Lyrics Telugu Christmas song బెత్లహేములోనంటా – సందడి

Telugu Christian Charity

0:00 / 0:00

Sandhadi Christmas Folk song Track with Lyrics Telugu Christmas song బెత్లహేములోనంటా – సందడి

4 076 просмотров · 4 года назад
Telugu Christian Charity
10,6 тыс. подписчиков
4 076 просмотров · 4 года назад
Sandhadi Christmas Folk song Track with Lyrics Telugu Christmas song బెత్లహేములోనంటా – సందడి Telugu Lyrics: బెత్లహేములోనంటా – సందడి పశువుల పాకలో – సందడి దూతలు వచ్చెనంటా – సందడి పాటలు పాడేనంటా – సందడి (2) రారాజు పుట్టెనని – సందడి మా రాజు పుట్టెనని – సందడి (2) చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి (2) హ్యాప్పీ హ్యాప్పీ.. హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ 1. అర్ధ రాత్రి వేళలో – సందడి దూతలు వచ్చెనంటా – సందడి రక్షకుడు పుట్టెనని – సందడి వార్తను తెలిపేనటా – సందడి (2) చేసారంట సందడే సందడి చెయ్యబోదాము సందడే సందడి చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే హ్యాప్పీ హ్యాప్పీ.. హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ 2. గొల్లలు వచ్చిరంటా – సందడి మనసారా మ్రొక్కిరంటా – సందడి అందాల బాలుడంటా – సందడి అందరి దేవుడని – సందడి (2) రారాజు పుట్టెనని – సందడి మా రాజు పుట్టెనని – సందడి (2) చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి (2) హ్యాప్పీ హ్యాప్పీ.. హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ 3. తారను చూచుకుంటూ – సందడి జ్ఞానులు వచ్చారంటా – సందడి పెట్టెలు తెచ్చారంటా – సందడి కానుకలిచ్చారంటా – సందడి (2) రారాజు పుట్టెనని – సందడి మా రాజు పుట్టెనని – సందడి (2) చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి (2) హ్యాప్పీ హ్యాప్పీ.. హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ (2)