Перейти к содержимому

అనుబంధాలు, ఆత్మీయత అడుగంటి పోవట్టె అక్కరకు వస్తెనే సుట్టం లేకుంటే పరాయి మనిషే

Yerrama Tirupati Raju

0:00 / 0:00

అనుబంధాలు, ఆత్మీయత అడుగంటి పోవట్టె అక్కరకు వస్తెనే సుట్టం లేకుంటే పరాయి మనిషే

29 743 просмотра · 1 месяц назад
Yerrama Tirupati Raju
7,23 тыс. подписчиков
29 743 просмотра · 1 месяц назад
మనిషి సహనం కోల్పోతున్నడు, కుటుంబ వ్యవస్థ కుంటుబడి పోతున్నది ఆవేశంతో ఎన్నో అనర్థాలు జరిగిపోతున్నాయి . మనిషి ఏం ఆలోచిస్తున్నడు ఏం చేస్తున్నడు ఎవరితో తెగతెంపులు ఎందుకీ తెగతెంపులు అర్థం కాని పరిస్థితి.ఒకచోట కూసోని మాట్లాడుకునే పరిస్థితి లేకుండపాయ తనున్నది తనకోసమే అనుకుంటున్నాడు, అందరితోనూ కలివిడిగుంటే పొందేసుఖము ఎంతో ఉంది......... ||Like, subscribe, share our channel|| సర్వేజనా సుఖినోభవంతు. ధన్యవాదాలు.