Перейти к содержимому

Divine Mercy Intercession -1997 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 27-09-2026 #divinemercychaplet

Fr Cyrildoss SVD telugu

0:00 / 0:00

Divine Mercy Intercession -1997 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 27-09-2026 #divinemercychaplet

9 811 просмотров · 12 часов назад
Fr Cyrildoss SVD telugu
20,9 тыс. подписчиков
9 811 просмотров · 12 часов назад
Divine Mercy Intercession -1997 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 27-09-2026 #divinemercychaplet రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య మరణాన్ని గెలిచావు ఉత్థానమయ్యావు తండ్రీ ప్రక్కన కూర్చొనియున్నావు రెండవ రాకతో నీవు మరల వస్తావు పరలోకానికి మమ్ము తీసుకు వెళ్తావు రాజుల రాజుగా మమ్ము పరిపాలిస్తావు నీదు రాజ్యము ప్రేమ రాజ్యము శాంతి రాజ్యము నీతి గల రాజ్యము నీ రాజ్యమునకు అంతమే లేదు నీ రాజ్యములోన కొరతలే లేవు సమకూర్చే సమృద్ధి నిచ్చెదవు