Перейти к содержимому

చేదు లేదు, ఆరోగ్యమే ఎక్కువ! కాకరకాయ పుట్నాల పప్పు ఫ్రై | Diabetes & Weight Loss కి బెస్ట్

RV sister's

0:00 / 0:00

చేదు లేదు, ఆరోగ్యమే ఎక్కువ! కాకరకాయ పుట్నాల పప్పు ఫ్రై | Diabetes & Weight Loss కి బెస్ట్

257 просмотров · 6 дн. назад
RV sister's
533 подписчика
257 просмотров · 6 дн. назад
నమస్తే ఫ్రెండ్స్! ఈ రోజు మనం చేదు లేకుండా, చాలా టేస్టీగా ఉండే కాకరకాయ పుట్నాల పప్పు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తాళింపుతో చేసిన ఈ ఫ్రై అన్నంలోకి, చపాతీలోకి అదిరిపోతుంది. ఈ ఫ్రై వల్ల ప్రయోజనాలు: 1. కాకరకాయ వల్ల: షుగర్ (Diabetes) ని కంట్రోల్ లో ఉంచుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మ సమస్యలు తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. 2. పుట్నాల పప్పు వల్ల: ప్రోటీన్ ఎక్కువ, బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచిది, కడుపు నిండినట్టు ఉంటుంది. 3. కరివేపాకు, జీలకర్ర వల్ల: జుట్టు రాలడం తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. డైట్ చేసేవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు తప్పకుండా వారంలో 2 సార్లు తింటే చాలా మంచిది. మీకు ఈ రెసిపీ నచ్చితే LIKE, SHARE, SUBSCRIBE చేయడం మర్చిపోకండి! #kakarakayafry #bittergourdfry #kakarakaya #putnalapappu #teluguvlogs #telugufood #healthyfood #diabetesfood #weightlossrecipe #kakarakayarecipe #andhrafood #telugurecipes #homemade #kariyapaku #vantalu