Sunday Special Dhaba Style Chicken Curry | దాబా స్టైల్ చికెన్ కర్రీ | Spicy Village Chicken Curry
RV sister's
0:00 / 0:00
Sunday Special Dhaba Style Chicken Curry | దాబా స్టైల్ చికెన్ కర్రీ | Spicy Village Chicken Curry
54 просмотра · 12 дней назад
RV sister's
532 подписчика
54 просмотра · 12 дней назад
Sunday Special Dhaba Style Chicken Curry - నోరూరించే దాబా టేస్ట్ ఇంట్లోనే!
హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను దాబా స్టైల్ లో ఘుమఘుమలాడే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించాను. చాలా తక్కువ పదార్థాలతో, హోటల్ కంటే టేస్టీగా వస్తుంది.
కావాల్సిన పదార్థాలు:
చికెన్ - 500g, ఉల్లిపాయలు - 2, టమాటాలు - 2, పచ్చిమిర్చి - 5,అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tbsp, పెరుగు - 1/2 cup, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్
తయారీ విధానం వీడియోలో పూర్తిగా చూడండి.
ఈ రెసిపీ మీకు నచ్చితే LIKE, SHARE, SUBSCRIBE చేయడం మర్చిపోవద్దు!
#DhabaStyleChicken #ChickenCurry#DhabaStyleChickenCurry #ChickenCurryRecipe #TeluguVantalu #SundaySpecial#nonvegrecipe#nonvegfood