Перейти к содержимому

ఇంటర్ స్టీషియల్ లంగ్ డిసీజ్: చికిత్స | What is Interstitial Lung Disease? Telugu | Dr M Sai Sashank

Swasthya Plus Telugu

0:00 / 0:00

ఇంటర్ స్టీషియల్ లంగ్ డిసీజ్: చికిత్స | What is Interstitial Lung Disease? Telugu | Dr M Sai Sashank

367 просмотров · 2 нед. назад
Swasthya Plus Telugu
13,2 тыс. подписчиков
367 просмотров · 2 нед. назад
ఐఎల్‌డి అంటే ఊపిరితిత్తుల టిష్యూలు గట్టిపడడం, దాంతో lungs expand అవ్వకపోవడం – శ్వాసలో ఇబ్బంది, దగ్గు మరియు అలసట వంటి సమస్యలు వస్తాయి. ఈ వీడియోలో Dr. M. Sai Sashank గారు ఐఎల్‌డి ఎలా వస్తుంది, లక్షణాలు, డయాగ్నోసిస్ పద్ధతులు, చికిత్సలు, జీవనశైలి మార్పులు మరియు జాగ్రత్తల గురించి వివరంగా చెబుతున్నారు. ఈ వీడియో లో, ఇంటర్ స్టీషియల్ లంగ్ డిసీజ్ అంటే ఏమిటి? (0:00) ఇంటర్ స్టీషియల్ లంగ్ డిసీజ్ కి కారణాలు ఏమిటి? (3:00) ఇంటర్ స్టీషియల్ లంగ్ డిసీజ్ ని ఎలా నిర్ధారణ చేస్తారు? (6:50) ఏ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? (7:48) ఇంటర్ స్టీషియల్ లంగ్ డిసీజ్ పూర్తిగా నయం అవుతుందా? (9:46) జీవనశైలి మార్పులు ఏవి ఉపయోగపడతాయి? (11:36) సమయానికి చికిత్స చేయకపోతే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి? (13:05) Interstitial Lung Disease is a group of disorders affecting the lung's interstitium, the tissue that supports the air sacs. Interstitial Lung Disease leads to inflammation and scarring, causing breathing difficulties, coughing, and reduced oxygen intake. What are the symptoms of Interstitial Lung Disease? How to treat Interstitial Lung Disease? Let's learn more from Dr M Sai Sashank, a Pulmonologist. In this Video, What is Interstitial Lung Disease? in Telugu (0:00) Causes of Interstitial Lung Disease, in Telugu (3:00) Diagnosis of Interstitial Lung Disease, in Telugu (6:50) Treatment of Interstitial Lung Disease, in Telugu (7:48) Can Interstitial Lung Disease be completely cured? in Telugu (9:46) Lifestyle changes for Interstitial Lung Disease, in Telugu (11:36) Complications of Interstitial Lung Disease, in Telugu (13:05) #ILD #InterstitialLungDisease #TeluguHealthTips Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at hello@swasthyaplus.com Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!