Перейти к содержимому

Odisha Border Entry 🔥 Puri Jagannath Darshan to Konark Beach Camping | Telugu Bike Vlog

The Ram Xplore

0:00 / 0:00

Odisha Border Entry 🔥 Puri Jagannath Darshan to Konark Beach Camping | Telugu Bike Vlog

107 просмотров · 1 день назад
The Ram Xplore
2,6 тыс. подписчиков
107 просмотров · 1 день назад
Tirupati to Odisha bike trip Day 3 ఇది 🏍️ ఈ రోజు journey Vizag నుండి Puri Jagannath Temple వరకు — next level experience! బండి problem కూడా solve అయ్యింది, ఎలాంటి tension లేకుండా trip ని full గా enjoy చేసుకున్నాను. మధ్యలో Odisha border కి reach అయ్యాక, mobile holder break అయ్యింది — దానికి thread వేసి కట్టుకొని journey కంటిన్యూ చేశాను 😅 Finally Puri Jagannath Temple కి reach అయ్యి దర్శనం చేసుకున్నాను, temple surroundings అన్నీ చూసుకున్నాను. అక్కడి నుండి Konark Sun Temple వైపు night journey start చేశాను — ఖాళీ road మీద night లో single గా వెళ్తుంటే కొంచెం భయం వేసింది, కానీ ఏమీ jarగలేదు 😌 చివరికి Konark Beach కి reach అయ్యి, అక్కడ night కి tent camping చేసుకున్నాను ⛺ Video లో మీరు చూసేవి: ✅ Vizag to Odisha border journey ✅ Mobile holder breakdown - jugaad fix ✅ Puri Jagannath Temple darshan & surroundings ✅ Night ride to Konark Sun Temple ✅ Konark Beach night camping experience ✅ Real travel vlog in Telugu - Day 3 ఇది నా Tirupati to Odisha bike trip series లో మూడవ రోజు వీడియో. Day 1 & Day 2 చూడకపోతే తప్పకుండా చూడండి, తర్వాతి రోజుల journey కోసం channel ని SUBSCRIBE చేయండి. 👍 Video నచ్చితే LIKE చేయండి 💬 మీ అభిప్రాయం COMMENT చేయండి 🔗 SHARE చేయండి మీ friends తో #PuriJagannathTemple #KonarkBeach #TirupatiToOdisha #PuriJagannathTemple #KonarkSunTemple #KonarkBeach #TirupatiToOdisha #YezdiAdventure #OdishaTrip #TeluguVlog #TravelTelugu #NightCamping #TentCamping #TeluguTravelVlog #BikeTripTelugu #PuriOdisha #Day3Vlog #SoloRide