Yezdi Adventure Breaks Down Again 🔧 Vijayawada to Vizag | Odisha Trip Day 2 Telugu
The Ram Xplore и ещё 2
0:00 / 0:00
Yezdi Adventure Breaks Down Again 🔧 Vijayawada to Vizag | Odisha Trip Day 2 Telugu
311 просмотров · 3 дня назад
The Ram Xplore и ещё 2
311 просмотров · 3 дня назад
Tirupati to Odisha bike trip Day 2 ఇది 🏍️ ఈ రోజు Vijayawada నుండి Vizag కి start అయ్యాను, కానీ మళ్ళీ మధ్యలో bike problem వచ్చింది 😞 Rajahmundry, Annavaram లాంటి places మధ్యలో ఉన్నా, ఏమీ చూడకుండా direct గా Vizag లో ఉన్న Andha Motors కి వెళ్ళాను.
అక్కడ food తిని వచ్చాక, bike కి ఉన్న two sensors మార్చి, software update చేశారు. Finally problem solve అయింది, కానీ mileage full tank కి 90km కి drop అయింది — chala sad feel అయ్యాను 😔 చివరికి రాత్రి Vizag లో outside stay చేశాను.
Video లో మీరు చూసేవి:
✅ Vijayawada to Vizag route
✅ Bike sensor problem & Andha Motors service experience
✅ Software update fix
✅ Mileage drop issue (90km per tank)
✅ Night stay in Vizag
✅ Real travel vlog in Telugu - Day 2
ఇది నా Tirupati to Odisha bike trip series లో రెండవ రోజు వీడియో. Day 1 చూడకపోతే తప్పకుండా చూడండి, మరియు తర్వాతి రోజుల journey కోసం channel ని SUBSCRIBE చేయండి.
👍 Video నచ్చితే LIKE చేయండి
💬 మీ అభిప్రాయం COMMENT చేయండి
🔗 SHARE చేయండి మీ friends తో
#TirupatiToOdisha #YezdiAdventure #VizagRide
#TirupatiToOdisha #YezdiAdventure #Vizag #AndhaMotors #BikeTripTelugu #TeluguVlog #RoadTripIndia #TeluguTravelVlog #BikeProblem #OdishaTrip #Rajahmundry #Annavaram #TeluguBikeVlog #Day2Vlog #MileageIssue