Перейти к содержимому

చల్లంగా చూడుము యేసయ్యా|Latest Telugu Christian Song 2026 |K. YAKENDER |

SIYONA MINISTRIES WARANGAL

0:00 / 0:00

చల్లంగా చూడుము యేసయ్యా|Latest Telugu Christian Song 2026 |K. YAKENDER |

914 просмотров · 4 дня назад
SIYONA MINISTRIES WARANGAL
773 подписчика
914 просмотров · 4 дня назад
Lyrics, Tune: K. YAKENDER ( 9110527168 ) ,🎹Music: K. M. TYSON 📼Master&mixing: K.YUWAN TEJ Editing : K. DEEVEN TEJ HORMONEY : SIYONA, MANASWINI Prayer by :K. SAGARIKA GARU పల్లవి:* చల్లంగా చూడుము యేసయ్యా నీ కంటి పాపలాగా కాపాడుమయ్యా చల్లంగా చూడుము యేసయ్యా నీ కంటి పాపలాగా కాపాడుమయ్యా దిక్కులేని వాళ్లకు దిక్కు నీవయ్యా దిక్కులేని వాళ్లకు దిక్కు నీవయ్యా మా కన్నీటిని తుడిచే తండ్రివయ్య అను పల్లవి: నీవు తప్ప ఎవరు లేరయ్య మా ప్రాణమంత నీవే యేసయ్యా మా ప్రాణమంత నీవే యేసయ్యా చరణం 1: కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా నీ నామమే మాకు కొండయ్యా బాధల్లో ఉన్నా, బంధకంలో ఉన్నా విడిపించే దేవుడవు నీవయ్యా కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా నీ నామమే మాకు కొండయ్యా బాధల్లో ఉన్నా, బంధకంలో ఉన్నా విడిపించే దేవుడవు నీవయ్యా పల్లవి:* చల్లంగా చూడుము యేసయ్యా నీ కంటి పాపలాగా కాపాడుమయ్యా చల్లంగా చూడుము యేసయ్యా నీ కంటి పాపలాగా కాపాడుమయ్యా చరణం 2: ఆకలితో ఉన్నా, అలసిపోయినా అన్నము పెట్టే దేవుడవయ్యా రోగముతో ఉన్నా, రొదనతో ఉన్నా స్వస్థతనిచ్చే వైద్యుడవయ్యా ఆకలితో ఉన్నా, అలసిపోయినా అన్నము పెట్టే దేవుడవయ్యా రోగముతో ఉన్నా, రోదనతో ఉన్నా స్వస్థతనిచ్చే వైద్యుడవయ్యా పల్లవి: చల్లంగా చూడుము యేసయ్యా నీ కంటి పాపలాగా కాపాడుమయ్యా చల్లంగా చూడుము యేసయ్యా నీ కంటి పాపలాగా కాపాడుమయ్యా Music చరణం 3: ఈ లోకం విడిచినా నీవు విడువవయ్యా తల్లిదండ్రి మరచినా మరువని దేవుడవయ్యా ఈ లోకం విడిచినా నీవు విడువవయ్యా తల్లిదండ్రి మరచినా మరువని దేవుడవయ్యా పల్లవి:* చల్లంగా చూడుము యేసయ్యా నీ కంటి పాపలాగా కాపాడుమయ్యా చల్లంగా చూడుము యేసయ్యా నీ కంటి పాపలాగా కాపాడుమయ్యా దిక్కులేని వాళ్లకు దిక్కు నీవయ్యా దిక్కులేని వాళ్లకు దిక్కు నీవయ్యా మా కన్నీటిని తుడిచే తండ్రివయ్య అను పల్లవి: నీవు తప్ప ఎవరు లేరయ్య మా ప్రాణమంత నీవే యేసయ్యా నీవు తప్ప ఎవరు లేరయ్య మా ప్రాణమంత నీవే యేసయ్యా మా ప్రాణమంత నీవే యేసయ్యా మా ప్రాణమంత నీవే యేసయ్యా...