Перейти к содержимому

🎵 నా మదిలో నాదమా |Naa Madilo Naadama | K.YAKENDER | S.K. YEHOSHUVA |K. M.TYSON Heart Touching Song |

SIYONA MINISTRIES WARANGAL

0:00 / 0:00

🎵 నా మదిలో నాదమా |Naa Madilo Naadama | K.YAKENDER | S.K. YEHOSHUVA |K. M.TYSON Heart Touching Song |

524 просмотра · 3 дня назад
SIYONA MINISTRIES WARANGAL
775 подписчиков
524 просмотра · 3 дня назад
Lyrics: K. YAKENDER ( 9110527168 ) Singer ;S. K. YEHOSHUVA garu Tune,,🎹Music: K. M. TYSON Editing : K.YUWAN TEJ,K. DEEVEN TEJ Prayer by :K. SAGARIKA GARU పల్లవి :నా మదిలో నాదమా నా ఆత్మ దీపమా నా హృదిలో జీవమా నవ కాంతి తేజమా నా హృదయాత్మమ స్తోత్ర స్తుతి రూపమా యేసయ్యా నీ కృపలన్ని మనసార భజియింతును మెసయ్య నీ దయాలోనే జీవించి తరియింతును చరణం :స్వరరాగ సుధలు పద యోగ జతులు ప్రియమార పలికించు నా స్వరములో నా జీవ కృతిలో నీ జీవ కృతులు విరచించి పలికెద నా బ్రతుకులో నా సంతసా ఆనంద స్వర మాధురివి నీవే నా అంతరంగాన ఆలాపనవు నీవే కృప కలుగు నీ పదములే పలికి పాడెద చరణం : చిరజీవ దాత వరదైవ సుతుడా ప్రభు యేసు నీ పాదముల ధ్యానమే పరమండలములో స్తుతి నొందువాడ ఇహ పరములో నిన్ను స్తుతియించగా ఆరాధ్య ప్రభువని ఆరాధింతును నిన్ను జీవత్మాలను నీవు పాలించు విభుడవు స్వరమెత్తి నీ మహిమ కీర్తించ నా ప్రభు