Перейти к содержимому

Share Wall ఇల్లు ఎలా కడతారు? 🏡 పునాది నుంచి బీమ్స్ వరకు పూర్తి వివరాలు | Step by Step Telugu|🆕🏡

Pushpa creative

0:00 / 0:00

Share Wall ఇల్లు ఎలా కడతారు? 🏡 పునాది నుంచి బీమ్స్ వరకు పూర్తి వివరాలు | Step by Step Telugu|🆕🏡

9 160 просмотров · 8 дн. назад
Pushpa creative
1,43 тыс. подписчиков
9 160 просмотров · 8 дн. назад
హాయ్ ఫ్రెండ్స్ 🙏❤️ మా ఇంటి నిర్మాణంలో కొత్త రకం Share Wall టెక్నాలజీ గురించి ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు చూపించాను. 🏡 ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయాలు: ✅ ఇంటి పునాది ఎలా వేస్తారు? ✅ Basement ఎలా నిర్మిస్తారు? ✅ Pillars ఎలా వేస్తారు? ✅ Pillars‌లో రాడ్లు ఎలా కడతారు? ✅ Beams ఎలా తయారు చేసి పోస్తారు? ✅ Share Wall నిర్మాణం ఎలా చేస్తారు? ✅ ఇంటి నిర్మాణం Step by Step వివరాలు. ఇల్లు కట్టుకోవాలని అనుకునేవారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ❤️ వీడియో నచ్చితే Like 👍 చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి. మీ ఫ్రెండ్స్‌తో Share చేయండి. ఇలాంటి పల్లెటూరి విషయాలు, మా ఇంటి నిర్మాణం, కొత్త టెక్నాలజీలు, రోజువారీ వీడియోల కోసం మా Pushpa Creative ఛానెల్‌ను Subscribe చేసుకోండి. 🔔 మీకు Share Wall ఇంటి నిర్మాణం గురించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్‌లో అడగండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు 🙏❤️ #ShareWall #HouseConstruction #Telugu #PushpaCreative #NewTechnology