Vagdanamulu Na Sonthamega - Music Track [HQ] @pastorvinodkumar
Sing with TRACK
0:00 / 0:00
Vagdanamulu Na Sonthamega - Music Track [HQ] @pastorvinodkumar
1 925 просмотров · 3 г. назад
Sing with TRACK
386 подписчиков
1 925 просмотров · 3 г. назад
Original song • Vagdanamulu Na Sonthamega |Telugu Christia...
Lyrics:
వాగ్దానములన్ని నెరవేర్చుచున్నాడు
నాలో నెరవేర్చుచున్నాడు x4
నేను జడియను భయపడను అలసిపోను
వాగ్దానము నా సొంతమెగా x4
1. కన్నీటిని తుడుచువాడవు
కదలకుండ నన్ను నిలబెట్టువాడవు x2
ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు x2
నా నీతి వలన కానే కాదయా
అంతా నీ నీతి వలనేనయ్య x2
నేను జడియను భయపడను అలసిపోను
వాగ్దానము నా సొంతమెగా x4
వాగ్దానములన్ని నెరవేర్చుచున్నాడు
నాలో నెరవేర్చుచున్నాడు x2
2. కృంగిపోక నే సాగిపొదును
నీ కృప నా తోడు వున్నదిగా (ఉన్నదయ్యా ) x2
అది ఇరుకైనను విశాలమయినను x2
విస్తారమైన కృప వుండగా..
నే అలయక సాగెదనయ్యా x2
నే అలయక సాగెదనయ్యా..
అది ఇరుకైనను విశాలమయినను. x2
నా యేసయ్యా తోడు వుండగా
నే అలయక సాగెదనుగా.. x2
నేను జడియను భయపడను అలసిపోను
వాగ్దానము నా సొంతమెగా x4
వాగ్దానములన్ని నెరవేర్చుచున్నాడు
నాలో నెరవేర్చుచున్నాడు x4