Перейти к содержимому

Redu Nedu Janiyichinadu - Music Track [HQ] | | Telugu Lyrics [CC] ‪@PrabhuPammi‬

Sing with TRACK

0:00 / 0:00

Redu Nedu Janiyichinadu - Music Track [HQ] | | Telugu Lyrics [CC] ‪@PrabhuPammi‬

40 344 просмотра · 3 года назад
Sing with TRACK
386 подписчиков
40 344 просмотра · 3 года назад
Redu Nedu Janiyinchinadu (రేడు నేడు జనియించినాడు) - Music Track [HQ] Telugu [CC] Original song    • REDU NEDU JANIYINCHINADU | LATEST NEW TELU...   Credits -------------------------------------------------------------------------- Telugu Lyrics: జన్మించినాడు శ్రీ యేసు రాజు బేత్లెహేమందున సర్వోనతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు తూరురు రురు...... తూరురు రురు...... జన్మించినాడు శ్రీ యేసు రాజు బేత్లెహేమందున సర్వోనతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీన వరుడై ఉదయించే రేడు నేడు జనియించినాడు ఆనందం అద్భుతం రేడు నేడు జనియించినాడు సంతోషం సమాధానం ♪♪♪ లేఖనం నెరవేర్పుకై ఏతెంచను ప్రభువు దూత తెలిపెను ప్రభు రాకను బాసురంబగు క్రీస్తు రాజితంబగు తేజంబహుతో ఉద్భవించినాడు అంబరమున ఆవీర్భవించే నీతి సూర్యుడై తూరురు...రురు... తూరురు...రురు... జన్మించినాడు శ్రీ యేసు రాజు బేత్లెహేమందున సర్వోనతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు ♪♪♪ రాజువైన మెస్సయ్యను పూజింపను రండి అద్వితియుండగు కుమారుని చూద్దము రండి మహిమ ఘనత ప్రభావముతో మహిలో వెలసెను నేడు భువిపై దిగి వచ్చెను మనకొరకు పాపహారుడై... తూరురు...రురు తూరురు...రురు జన్మించినాడు శ్రీ యేసు రాజు బేత్లెహేమందున సర్వోనతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీన వరుడై ఉదయించే రేడు నేడు జనియించినాడు ఆనందం అద్భుతం రేడు నేడు జనియించినాడు సంతోషం సమాధానం రేడు నేడు జనియించినాడు ఆనందం అద్భుతం రేడు నేడు జనియించినాడు సంతోషం సమాధానం -------------------------------------------------------------------------- 💎 PLEASE NOTE 💎 We do not own any rights for the music, all rights are reserved to the producer of the Song or Album. It is made only for the fair use of believers who are desperate to Sing for the LORD Jesus, this can make to come out the Singing talent in the people's and produce more Singers for the Kingdom of Our LORD GOD. If the owner of this song feels, we are violating the Copyrights for the Song, please do contact us sir, we will remove the Video. Don't send us the copyright strike sir. If you are not willing to have this video anymore on the YouTube, do contact us. -------------------------------------------------------------------------- Tags #ReduNeduJaniyichinadu #ReduNeduJaniyichinaduTrack #ReduNeduJaniyichinaduMusicTrack #Karoake #SingwithTRACK TAGS #ReduNeduJaniyichinadu, #ReduNeduJaniyichinaduTrack, #ReduNeduJaniyichinaduMusicTrack, #ReduNeduJaniyichinaduKaroake, #SingwithTRACK, #TeluguChristianSongs, #TeluguChristianMusic, #TeluguChristianTracks, #TeluguChristianMusicTracks,