Перейти к содержимому

మార్గము సత్యము | margamu satyamu jeevamu sarvamu telugu chrustian song | ecm

ENJOYING AS CHRISTIAN

0:00 / 0:00

మార్గము సత్యము | margamu satyamu jeevamu sarvamu telugu chrustian song | ecm

37 387 просмотров · 6 лет назад
ENJOYING AS CHRISTIAN
4,34 тыс. подписчиков
37 387 просмотров · 6 лет назад
#margamu #enjoychristianmusic #teluguchristiansongs Subscribe our channal #lyrics మార్గము సత్యము జీవము సర్వము నీవె నీవెనయ్య ప్రేమా మమతా కరుణా సర్వము నీవేనయ యేసు నీవేనయ నీవెనయా నా కరుణామయా 1,పాపపు ముసుగుల వలయంలొ సంబరపడి కొనసాగితిని పాపపు శాపాపు తావులలొ దారిని కానక కూలితిని ప్రేమామయా నను చేరితివి నీ వెలుగు దారిని చూపితివి యేనాడు పాడని ఒక క్రొత్త పాట నా నోట ఉంచితివి నన్నంగీకరించితివి జ్ఞానిని నేనని అనుకోంటిని యే కీడు రాదని అనుకోంటిని సాతాను చిక్కుల ఉచ్చులలొ ఏ దారి కానక ఏడ్పితిని ప్రేమామయా నను చేరితివి నీ వెలుగు దారిని చూపితివి యేనాడు పాడని ఒక క్రొత్త పాట నా నోట ఉంచితివి నన్నంగీకరించితివి దుష్టుల గుంవున నేమంటిని దుర్దినము రాదనుకోంటిని మరణఫు గవినిని తాకితిని నీ ప్రేమ పిలుపే నే వింటిని ప్రేమామయా నను చేరితివి నీవెలుగు దారిని చూపితివి యేనాడు పాడని ఒక క్రొత్త పాట నా నోట ఉంచితివి నన్నంగీకరించితివి