Перейти к содержимому

Edho Aasha Naalo | Pranam Kamlakhar | Anwesshaa | Niladri |Hosanna Ministries|Telugu Christian Songs

Pranam Kamlakhar official

0:00 / 0:00

Edho Aasha Naalo | Pranam Kamlakhar | Anwesshaa | Niladri |Hosanna Ministries|Telugu Christian Songs

16 766 993 просмотра · 3 г. назад
Pranam Kamlakhar official
120 тыс. подписчиков
16 766 993 просмотра · 3 г. назад
Lyrics: ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2" యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే 1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2" తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక కరుణామయా నా యేసయ్య 2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన "2" ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్య CREDITS: Producer : Hosanna Ministries Lyrics : Pastor Ramesh Music : Pranam Kamlakhar Vocals : Anwesshaa Keys : Ydhi Zitar : Niladri Kumar Guitars : Rhythm Shaw Strings : CHENNAI STRINGS Veena : Haritha Mix & Master : AP Sekar Video Shoot : Rajender, Deepesh Video Edit : Priyadarshan PG Music Co-ordinators : Vincent, Velavan , Narender Title Design & Poster : Satish FX