Перейти к содержимому

పన్నగ శయన ప్రసన్న హృదయ@ తెలుగు భజన పాట

Bhajanavali#భజనావళి#भजनावली🕉️🚩

0:00 / 0:00

పన్నగ శయన ప్రసన్న హృదయ@ తెలుగు భజన పాట

32 794 просмотра · 1 год назад
Bhajanavali#భజనావళి#भजनावली🕉️🚩
429 подписчиков
32 794 просмотра · 1 год назад
పన్నగశయన ప్రసన్నహృదయ నిన్నెన్నడు గనుగొందూ ! కన్నుల పండుగగా నీరూపము ! పన్నుగ గనుగొందూ ముందూ !!ప!! 1. పావనాంగ నీపదపద్మంబులు! యేవిధమున జూతు ! దేవదేవ నినుతెలసి మనంబున ! సేవజేయుచుందూ ముందూ !!ప!! 2. సారెకు నీకృప కోరికలూరగ యెరీతిన గలుగూ ! నీరజాక్ష నినుజేరి వేడుకలు నీకెజెప్పుచుందూ ముందూ !!ప!! 3. చింతదీరగను శ్రీహరివనుచును సంతశించికొలతూ! మంతమున మీ మమత తెలుసుకొని ! రంతుజేసి పిలతూ తలతూ !!ప!! 4. శ్రీకర రాకమచర్ల స్వామివని శేవజేయుచుందూ ! ప్రాకటముగ మీభజన మనంబున ! ప్రస్తుతించుచుందూ విందూ !!పన్నగ!!