ఒక్క గేదే నుంచి 50 గేదెల ప్రస్థానం| Leased land Dairy farm | #smalldairyfarm #manalocalfarmer
మన లోకల్ ఫార్మర్ ( Mana Local Farmer )
0:00 / 0:00
ఒక్క గేదే నుంచి 50 గేదెల ప్రస్థానం| Leased land Dairy farm | #smalldairyfarm #manalocalfarmer
15 288 просмотров · 1 г. назад
మన లోకల్ ఫార్మర్ ( Mana Local Farmer )
43,8 тыс. подписчиков
15 288 просмотров · 1 г. назад
#dairyfarmintelangana #murrahdairyfarm #dairyfarmtelugu
PLEASE SUBSCRIBE
NEED YOUR SUPPORT
స్వచ్ఛమైన పాలకోసం ఇంటి అవసరాల కోసం ఒక్క గేదేతో ప్రారంభించి 50 గేదేల డైరీ వరకు తీసుకు వచ్చారు డైరీ ఫార్మర్ నారాయణ.నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణ పరిధిలో శ్రీనారాయణస్వామి డైరీఫామ్ పేరుతో నెలకొల్పారు. స్వచ్చమైన పాలను అందించడమే ఉద్దేశ్యంగా ఈ డైరీని నడిపిస్తున్నాని అంటున్నారు. ఆయన అనుభవాలు మీకోసం...
నారాయణ...9490426738
నమస్తే అందరికీ వ్యవసాయం, వ్యవసాయానికి అనుబంధరంగాల సమగ్రమైన సమాచారం రైతుల మాటల్లో " మన లోకల్ ఫార్మర్ '' వేదికగా అందిస్తాం..అలాగే వ్యవసాయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్నపరిణామాలపై, సరికొత్త సమాచారం మీకందించేందుకు ప్రయత్నిస్తాం...దాంతో పాటు శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలను, సూచనలను మీకందిస్తాం...దీనికి మీ ప్రొత్సాహాన్ని SUBSCRIBE, LIKE, SHARE ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ...మీ "మన లోకల్ ఫార్మర్"
Instagram: / manalocalfarmer
e-mail: yestvtelugu729@gmail.com
Disclaimer/నిరాకరణ:
ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు ఇతర వివిధ అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే కథనాల యొక్క ఫలితం అందరికి ఓకే విధంగా రావాలని లేదు....
"మన లోకల్ ఫార్మర్" ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే....రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి...
#manalocalfarmer
#dairyfarmtelugu
#dairyfarmbusinessintelugu
#dairyfarm
#dairyfarmbusiness
#murrahbuffalodairyfarm,
#profitsindairyfarmbusinessintelugu
#newdairyfarmtipsintelugu
#buffalodairyfarm
#successdairyfarm
#dairyfarming
#successfulbuffalodairyfarmtelugu
#cowdairyfarmtelugu
#hfcowdairyfarmtelugu
#dairyfarmer
#dairyfarmingintelugu
#dairyfarmsintelugu
#dairyfarmsuccessstorytelugu