Перейти к содержимому

Praneswara prabhu dhivakumara - ప్రాణేశ్వర ప్రభు దైవకుమార ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM

HOSANNA MINISTRIES OFFICIAL

0:00 / 0:00

Praneswara prabhu dhivakumara - ప్రాణేశ్వర ప్రభు దైవకుమార ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM

22 766 просмотров · 3 г. назад
HOSANNA MINISTRIES OFFICIAL
1,01 млн подписчиков
22 766 просмотров · 3 г. назад
#Hosannaministries #Hosannaministries #HosannaMinistriesOfficial #live ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార ప్రణుతింతును నిన్నే- ఆశతీర ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార నా ఆత్మతో పాటలు పాడ - నీ కృపలే నాకు హేతువులాయె -2 నిత్య నిబంధన నీతో చేసి - నీ పాద సన్నిధి చేరియున్నానే -2 ॥ ప్రాణేశ్వర ॥ నా ఊటలన్నియు నీ యందేనని - వాద్యము వాయించి పాడెదను -2 జీవిత కాలమంతా నిన్నే స్తుతించి - సాగెద నూతన యెరూషలేము -2 ॥ ప్రాణేశ్వర ॥ కమనీయమైన నీ దర్శనము - కలనైనను మెలకువనైన -2 కనబడినా నా ఆశలు తీరవే - కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి -2