Перейти к содержимому

కలువరిగిరిలో సిలువధారియై ॥ Kaluvarigirilo Siluvadhaariyai ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM

HOSANNA MINISTRIES OFFICIAL

0:00 / 0:00

కలువరిగిరిలో సిలువధారియై ॥ Kaluvarigirilo Siluvadhaariyai ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM

26 138 просмотров · 4 месяца назад
HOSANNA MINISTRIES OFFICIAL
1 млн подписчиков
26 138 просмотров · 4 месяца назад
#hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna #4k #hosannaministries #christiansongs #gospelsongs కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా (2) అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2) నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2) ||కలువరిగిరిలో|| దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2) ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా (2) ||కలువరిగిరిలో||