Перейти к содержимому

అలనాటి చందమామ కథలు 1955 | Chandamama Stories

TeluguGanga

0:00 / 0:00

అలనాటి చందమామ కథలు 1955 | Chandamama Stories

1 002 просмотра · 11 дн. назад
TeluguGanga
198 подписчиков
1 002 просмотра · 11 дн. назад
అసమానమైన శక్తియుక్తులనూ, ప్రజ్ఞా ప్రాభవాలనూ ప్రదర్శించిన మహామేధావులకు పుట్టినిల్లు మనదేశం. తెనాలిరామ కాళిదాసాది కవిపుంగవులూ, తిమ్మరుసు వీరబలులవంటి మహా మంత్రులూ--మార్గదర్శకమైన ఉత్తమశ్రేణికి చెందినవారు. అట్టివారి ప్రతిభను ఏకాల మందు ఎన్నిసార్లు ప్రస్తుతించినా ఎప్పటికప్పుడు అంతులేని ఆనందము కలుగుతూనే వుంటుంది. అందుచేతనే వారిని గురించిన చరిత్రలు అమరగాధలుగా వెలసి ఉన్నవి. అవి కలకాలమూ నిలిచి ఉంటవి. అనుశ్రుతాలైన అటువంటి చక్కటి జాతీయ గాధలను మన చందమామలో కొత్త వెలుగుతో చిత్రించి, అందించారు! #chandamama #chandamamakathalu #chandamamastories #telugustories తెలుగు భాషను మెరుగుపరుచుకోవడానికి చందమామ కథలు ఒక చక్కని సాధనం. చందమామలో ఉపయోగించే భాష చాలా స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. ఇది ప్రారంభకులకు తెలుగు చదవడం నేర్చుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. అలనాటి కమ్మనైన చందమామ కథలను హాయిగా వినడమే కాకుండా మనసారా చదువుతూకూడా తెలుగు భాషా మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, ఈ తరంవారు భాష మీద పట్టు సాధించాలన్నదే మా ఈ చిన్ని ప్రయత్నం. ధన్యవాదములు!