Перейти к содержимому

అలనాటి చందమామ కథలు 1955 | Chandamama Stories

TeluguGanga

0:00 / 0:00

అలనాటి చందమామ కథలు 1955 | Chandamama Stories

807 просмотров · 12 дн. назад
TeluguGanga
199 подписчиков
807 просмотров · 12 дн. назад
#chandamama #chandamamakathalu #chandamamastories #telugustories తెలుగు భాషను మెరుగుపరుచుకోవడానికి చందమామ కథలు ఒక చక్కని సాధనం. చందమామలో ఉపయోగించే భాష చాలా స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. ఇది ప్రారంభకులకు తెలుగు చదవడం నేర్చుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. అలనాటి కమ్మనైన చందమామ కథలను హాయిగా వినడమే కాకుండా మనసారా చదువుతూకూడా తెలుగు భాషా మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, ఈ తరంవారు భాష మీద పట్టు సాధించాలన్నదే మా ఈ చిన్ని ప్రయత్నం. ధన్యవాదములు!