Перейти к содержимому

Ysrcp roop kumar on nellore drainage problem - NDN News

NDN News

0:00 / 0:00

Ysrcp roop kumar on nellore drainage problem - NDN News

21 322 просмотра · 8 л. назад
NDN News
289 тыс. подписчиков
21 322 просмотра · 8 л. назад
నగరం కంపు కొడుతుంటే మీకు జిగేలు రాణీ కావాలా..? సిగ్గులేకుండా చిందులు తొక్కుతారా? - రూప్ కుమార్ యాదవ్ ధ్వజం నెల్లూరు నగరం కంపుకొడుతూ అల్లాడిపోతుంటే టీడీపీ నాయకులు, అధికారులు హ్యాపీ సండే పేరుతో చిందులు తొక్కుతున్నారని వైసీపీ ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. నాయకులు, అధికారులు డ్యాన్సులు వేస్తున్న వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు. మంత్రి నారాయణ, మేయర్ అజీజ్, నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డిల తీరుపై మండిపడ్డారు. అనంతరం కార్పోరేటర్ బొబ్బల శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ పారిశుద్య కార్మికులు 279 జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే కనీసం ఒక్క మీటింగ్ కూడా పెట్టకపోవడం దారుణమన్నారు. ► Download NDN Android App: http://goo.gl/Uvt9YB ► Like us on Facebook: https://goo.gl/va71DQ ► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74 ► Circle us on G+: https://goo.gl/OsCQgw ► Tweet NDN at : https://goo.gl/Xw1TQA