Перейти к содержимому

నెల్లూరు రోడ్లపై.. చినుకుపడితే ఇదీ పరిస్థితి..! - NDN News

NDN News

0:00 / 0:00

నెల్లూరు రోడ్లపై.. చినుకుపడితే ఇదీ పరిస్థితి..! - NDN News

9 574 просмотра · 4 г. назад
NDN News
289 тыс. подписчиков
9 574 просмотра · 4 г. назад
నెల్లూరు రోడ్లపై.. చినుకుపడితే ఇదీ పరిస్థితి..! ================ నెల్లూరులో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. చినుకు పడితే చాలు రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఎక్కడికక్కడ గోతులు బయటపడుతున్నాయి. తాజాగా స్టోన్ హౌస్ పేటలోని పోలీసు స్టేషన్ సమీపంలో వర్షపు నీటికి రోడ్డు కుంగిపోయింది. అదే సమయంలో మహాలక్ష్మీపురం, నరుకూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అటుగా రావడంతో గోతిలో పడిపోయింది. దాదాపుగా చక్రాలు మొత్తం మట్టిలో కూరుకుపోయాయి. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. ► Download NDN Android App: http://goo.gl/Uvt9YB ► Like us on Facebook: https://goo.gl/va71DQ ► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74 ► Circle us on G+: https://goo.gl/OsCQgw ► Tweet NDN at : https://goo.gl/Xw1TQA