Перейти к содержимому

Veligonda Project openin | ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు f 2F | ABP Desam

ABP Desam

0:00 / 0:00

Veligonda Project openin | ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు f 2F | ABP Desam

826 просмотров · 3 часа назад
ABP Desam
780 тыс. подписчиков
826 просмотров · 3 часа назад
#NimmalaRamanaidu, #VeligondaProject, #Veligonda, #Polavaram, #PolavaramProject, #APIrrigation, #AndhraPradesh, #ChandrababuNaidu, #APGovernment, #IrrigationProjects, #WaterProjects, #APPolitics, #AndhraPradeshNews, #TeluguNews, #ABPDesam, #ABPDesamF2F Veligonda Project openin | ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు f 2F | ABP Desam Nimmala Ramanaidu on Veligonda Project | 30 ఏళ్ల కల సాకారం.. ఇక నెక్స్ట్ టార్గెట్ పోలవరమే! వెలిగొండ ప్రాజెక్ట్ ఒక 30 ఏళ్ల కలఅన్నారు ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ మంత్రి నిమ్మల రామానాయుడు. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఈ ప్రాజెక్ట్ ఇన్నాళ్లకు తయారైంది అని దీనివల్ల 4 జిల్లాల ప్రజలకు త్రాగునీరు, సాగునీరు లభిస్తుందని తెలిపారు. ముందుగా ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు సీఎం చంద్రబాబు తనకు అప్పజెప్పినపుడు చెయ్యగలనా అనిపించినా ఒక ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు వెళ్లామని తమ నెక్స్ట్ టార్గెట్ పోలవరమే అంటున్న రామానాయుడు తో ABP దేశం F 2F Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media:   / abpdesam     / abpdesam     / abpdesam