చావు అంచుల నుంచి కాపాడిన హైడ్రా| HYDRAA Rescue At Durgam Cheruvu| Hyderabad Rains
Samayam Telugu
0:00 / 0:00
చావు అంచుల నుంచి కాపాడిన హైడ్రా| HYDRAA Rescue At Durgam Cheruvu| Hyderabad Rains
3 679 просмотров · 6 дн. назад
Samayam Telugu
695 тыс. подписчиков
3 679 просмотров · 6 дн. назад
హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు సమీపంలో భారీ వర్షాల కారణంగా ఒక ప్రమాదం జరిగింది. విఠల్ రావు నగర్ వద్ద ఎలక్ట్రిక్ మోపెడ్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి వరద నీటి ప్రవాహానికి అదుపుతప్పి కాలువలో పడిపోయాడు. ఎస్ఎన్డీపీ పనుల్లో భాగంగా నిర్మించిన భూగర్భ పైప్లైన్లోకి ఏకంగా 50 మీటర్ల లోతుకు కొట్టుకుపోగా.. సమాచారం అందుకున్న హైడ్రా డీఆర్ఎఫ్ (DRF), మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ (MRT) సిబ్బంది తక్షణమే స్పందించారు. టార్చ్లైట్ల సహాయంతో పైప్లైన్లోకి వెళ్లి అంగుళం అంగుళం గాలించి బాధితుడిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం మాదాపూర్‌లోని ముంపు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు.
HYDRAA Disaster Response Force (DRF) and Monsoon Response Teams (MRT) executed a daring rescue operation near Durgam Cheruvu in Madhapur, Hyderabad. A man riding an electric moped was swept away by heavy floodwaters in Vittal Rao Nagar and washed 50 meters deep into a newly constructed SNDP underground pipeline. HYDRAA personnel entered the drain and searched the dark pipeline using torchlights to successfully rescue the victim. Following the incident, HYDRAA Commissioner AV Ranganath inspected waterlogged areas in Madhapur.
#HYDRAA #DurgamCheruvu #HyderabadRains #HYDRAADRF #Madhapur #AVRanganath #HyderabadFloods #TelanganaRains #TeluguNews #HyderabadNews
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)