// Magasani tippa Village // The only village that merges into the sea // #village #godavari #island
harshasriram77
0:00 / 0:00
// Magasani tippa Village // The only village that merges into the sea // #village #godavari #island
154 771 просмотр · 3 года назад
harshasriram77
454 тыс. подписчиков
154 771 просмотр · 3 года назад
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికొన మండలానికి చెందిన మగసాని తిప్ప అనే గ్రామం సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం....
ఒకవైపు సముద్రం, మూడు వైపుల గోదావరి , మడ అడవులు మధ్యలో వున్న ఒక ఐలాండ్ లాంటి ప్రదేశం .... మగసాని తిప్ప అనే గ్రామం.....
గోదావరిలో లో రెండు గంటలు పడవ పై ప్రయాణం చేస్తే..ఈ గ్రామం చేరుకోవాలి.... .....
#village #godavari #harshasriram77 #konaseema #island