// Magasani tippa Village // A village in the middle of ocean and Godavari // #godavari #village
harshasriram77
0:00 / 0:00
// Magasani tippa Village // A village in the middle of ocean and Godavari // #godavari #village
211 937 просмотров · 3 года назад
harshasriram77
454 тыс. подписчиков
211 937 просмотров · 3 года назад
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రెనికొన మండలానికి చెందిన మగసాని తిప్ప అనే గ్రామం ఒక వైపు సముద్రము,మూడు వైపుల గోదావరి,మధ్యలో ఒక ఐలాండ్ లాంటి ప్రాంతమే ఈ మగసాని తిప్ప అనే గ్రామం...
.... చుట్టూ మడ అడవులు మధ్యలో వున్న ఈ గ్రామం వుందని చాలా మంది ప్రజలకు తెలియదు ..
....ఈ గ్రామం చేరుకోవాలంటే ఏటువంటి రవాణా సదుపాయాలు లేకపోవడంతో,సుమారు రెండు గంటల పాటు పడవలో ప్రయాణం చేస్తే ఈ గ్రామం చేరుకోవచ్చు........
#village #godavari #harshasriram77 #konaseema #island #magasanitippa #Eastgodavari