Перейти к содержимому

Latest Telugu Christian Thanksgiving Song | కృతజ్ఞత | Rajkumar Jeremy | Kranthi Kiran Kati | 2025

Rajkumar Jeremy

0:00 / 0:00

Latest Telugu Christian Thanksgiving Song | కృతజ్ఞత | Rajkumar Jeremy | Kranthi Kiran Kati | 2025

30 132 просмотра · 1 г. назад
Rajkumar Jeremy
20,8 тыс. подписчиков
30 132 просмотра · 1 г. назад
#latestteluguchristiansongs #kruthagnatha #RajkumarJeremy #Thanksgivingsong #LatestMessages నూతన స్తుతి సింహాసన మా స్తుతిపాత్రుడా యేసయ్య - 2 గడిచిన కాలము - నడిచిన త్రోవ నీ కృప లేనిదే లేదయా నీ కృపా - నీ కృపా నిత్యముండును కృతజ్ఞతా స్తుతులు - కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదము నిత్యము - 2 నీ కృపా - నీ కృపా నిత్యముండును 1.నీవే నిజమైన ద్రాక్షవల్లి నీలో నిలిచియుందును - 2 నన్ను చిగురింపజేయుటకు జలనిధిగా నిలుతువే -2 నీలో బహుగా ఫలించుటకు తీగెనై నీలో వర్ధిల్లేదా - 2 2.నీవు సమీపముగా వున్నావని బ్రతుకంతా వరమేనని - 2 నిన్ను మనసారా ప్రేమించి నీ కొరకే జీవింతును — 2 నన్ను చేరి ఈ రీతిగా దీవించుట నీ కృప దానమే - 2 Credits: Lyric, Tune Music: Pastor Rajkumar Jeremy Singers: Kranthi Kiran Kati (Lead Voice) Uday Kiran Kati, Yesudasu, Yamini Special thanks to the Life Word Church Every Sunday We Worship at 8:30am 5th floor, Above Vijetha Supermarket, Beside Beeramguda Kaman, Beeramguda Hyderabad