కోతకాల పండుగ | Kothakala panduga (cover song) Telugu Christian Songs | Harvest & WorshipSongs 2025
Telugu Worship media
0:00 / 0:00
కోతకాల పండుగ | Kothakala panduga (cover song) Telugu Christian Songs | Harvest & WorshipSongs 2025
18 705 просмотров · 11 мес. назад
Telugu Worship media
3,48 тыс. подписчиков
18 705 просмотров · 11 мес. назад
📢 Don't forget to:
👍 Like the video
💬 Share your thoughts in the comments
🔔 Send your suggestions to Telugu Worship Media for more soul-filled Telugu Christian songs
ఇది కోత కాలపు పండుగ
ప్రతి ఇంటికి దీవెన మెండుగా
ప్రతి మదిలో ఆశలు నిండగా
మన దేవుడు మనతో ఉండగా
ఇది కోత కాలపు పండుగ
ప్రతి ఇంటికి దీవెన మెండుగా
ప్రతి మదిలో ఆశలు నిండగా
మన దేవుడు మనతో ఉండగా
జీవితము ఒక పంట
జీవనమది ప్రతి ఇంట
జీవితము ఒక పంట
జీవనమది ప్రతి ఇంట
కోతకు పంటెంతో విస్తారము
కోతకు పంటెంతో విస్తారము
పరుగిడి ప్రభు ప్రేమ ప్రకటింతుము
పరుగిడి ప్రభు ప్రేమ ప్రకటింతుము
మానవ మనుగడ క్షణికం
మారని బ్రతుకే నరకం
మానవ మనుగడ క్షణికం
మారని బ్రతుకే నరకం
మంచిని కోయాలి మనమందరం
మంచిని కోయాలి మనమందరం
ప్రేమను పంచాలి ప్రతిదినం
ప్రేమను పంచాలి ప్రతిదినం
ఇది కోత కాలపు పండుగ
ప్రతి ఇంటికి దీవెన మెండుగా
ప్రతి మదిలో ఆశలు నిండగా
మన దేవుడు మనతో ఉండగా
ఇది కోత కాలపు పండుగ
ప్రతి ఇంటికి దీవెన మెండుగా
ప్రతి మదిలో ఆశలు నిండగా
మన దేవుడు మనతో ఉండ
ఒరిజినల్ సాంగ్స్ క్రియేటర్స్ కి దేవుని పేరట వందనాలు -idhi kotha kaalapu panduga harvest festival christian song LYRICS - written & composed by Gadidesi David WILSON
Rhythm:Gadidesi Simmons(chinni)(pads)
MUSIC: GADIDESI SRAVANTH(bablu)(keyboard)
🎤 (play back Singers):
🎙️ Vocals, Music, Mixing, Editing: [vijaymani]
🎨 Designer:
🎧 Language: Telugu
📽️ Concept & Production:
📺 Channel: Telugu Worship Media
🎬 Creative composer : VIJAYMANI