Hyderabad CURE LIG Indiramma Towers Waiting List ఉంటే ఏం చేయాలి | ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ హైదరాబాద్
Varsha Telugu Tech
0:00 / 0:00
Hyderabad CURE LIG Indiramma Towers Waiting List ఉంటే ఏం చేయాలి | ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ హైదరాబాద్
5 689 просмотров · 8 дней назад
Varsha Telugu Tech
37,3 тыс. подписчиков
5 689 просмотров · 8 дней назад
Hi friends ప్రస్తుతం హైదరాబాద్ క్యూర్ (Core Urban Region - CURE) పరిధిలోని 20 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న LIG ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ (Indiramma Housing Towers) కి సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ (Waiting List) ల్యాటెస్ట్ అప్‌డేట్‌ను ఈ వీడియోలో క్లియర్ గా వివరించడం జరిగింది.మొన్న జరిగిన లక్కీ డ్రా తర్వాత చాలా మంది సబ్‌స్క్రైబర్లు వెయిటింగ్ లిస్ట్‌లో పేరు ఉంటే ఇల్లు ఎలా కేటాయిస్తారు? క్షేత్రస్థాయి పరిశీలన (Field Verification) ప్రాసెస్ ఎలా ఉంటుంది? అని అడుగుతున్నారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఎవరికి ఫ్లాట్ దక్కే అవకాశం ఉందో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడవచ్చు.ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని జెన్యూన్ అప్‌డేట్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు!
#IndirammaIndlu #LIGTowers #HyderabadCURE #TelanganaHousingBoard #IndirammaHousing #HyderabadNews #LuckyDrawWaitingList
CURE LIG waiting list Telangana, LIG house Hyderabad Indiramma, Indiramma houses Lucky draw waiting list, CURE ఇందిరమ్మ ఇండ్లు వెయిటింగ్ లిస్ట్, ఇందిరమ్మ ఇండ్లు towers allotment, Indiramma indlu towers waiting list, Indiramma indlu towers field verification