Intakann Goppa Bagyamu|Lyrics & Tune:Gunaveer Paul|Prashant Rp|Red eye
Mahima Kiritam
0:00 / 0:00
Intakann Goppa Bagyamu|Lyrics & Tune:Gunaveer Paul|Prashant Rp|Red eye
18 038 просмотров · 2 г. назад
Mahima Kiritam
16,6 тыс. подписчиков
18 038 просмотров · 2 г. назад
Lyrics & Tune:Bro.Gunaveer Paul
Music :Prashant Rp
Dop & Edit :Red Eye Studios
"Learn to sing and worship with this beautiful Telugu Christian song! Whether you're new to the language or simply want to grow in your faith through music, this video is perfect for you. Sing along with easy-to-follow lyrics and experience the power of worship in Telugu. Don't forget to like, share, and subscribe for more Christian songs in Telugu."
#TeluguChristianSongs
#ChristianWorshipTelugu
#TeluguGospelSongs
#TeluguJesusSongs
#TeluguWorshipSongs
#TeluguChristianMusic
#PraiseandWorshipTelugu
#ChristianDevotionalSongsTelugu
#JesusTeluguSongs
#LatestTeluguChristianSongs
#TeluguPrayerSongs
#TeluguHymns
#ChristianSongsforChurchTelugu
#TeluguBibleSongs
#TeluguDevotionalSongsChristian
ఇంతకంటే గొప్ప భాగ్యమున్నదా
యేసయ్యా నిన్ను కలిగి ఉన్న జీవితం
ఇంతకంటే గొప్ప ధన్యతున్నదా
యేసయ్యా నిన్ను గూర్చి చాటి చెప్పటం
లేనే లేదు ఇంతకన్న భాగ్యము
రానే రాదు ఇంత గొప్ప తరుణము ॥2॥
1.నీ సన్నిధి నిలిచి నీ వైపు చూచి నీ దర్శనమొందుట ఎంత భాగ్యము
లోకమంతయు సంపాదించినా మనుషులందరి మెప్పు పొందిన ॥2॥
నీతో నడిచి నీ మాట వినుట ఇంతకన్న భాగ్యమున్నదా ॥2॥ ॥లేనే లేదు॥
2.నీకృపను పొంది నే మార్పు చెంది నీ రక్షణ పొందుటె ఎంత భాగ్యము
పూర్ణ ఆత్మతో ఆరాధించెద పూర్ణ బలముతో సేవించెద ॥2॥
నిన్నే స్తుతించి నీలో ఫలిస్తే ఇంతకన్న భాగ్యమున్నదా ॥2॥ ॥లేనే లేదు॥
3
నీ పిలుపును పొంది నే భారము కలిగి నీ కాడి మోయుటె ఎంత భాగ్యము॥2॥
లోకాశలు చుట్టుముట్టిన బంధుమిత్రులు త్రోసి వేసినా ॥2॥
నీ ప్రేమ పొంది నీతోడు ఉంటే ఇంతకన్న భాగ్యమున్నదా ॥2॥ ॥లేనే లేదు॥
#ChristianMusic
#WorshipSongs
#PraiseandWorship
#ChristianSongs
#GospelMusic
#JesusSongs
#ChristianWorshipSongs
#ContemporaryChristianMusic
#WorshipMusic
#ChristianPraise
#BestChristianSongs
#ChristianHymns
#ChristianDevotionalSongs
#PowerfulWorshipSongs
#TopChristianSongs
#InspirationalChristianSongs
#ChristianGospel
#BibleSongs
#SpiritualSongs
#JesusWorshipMusic