Перейти к содержимому

Mandinchu Prabhuva|Telugu Christian Song|Lyrics & Tune:Bro.Gunaveer Paul|Prashant Rp

Mahima Kiritam

0:00 / 0:00

Mandinchu Prabhuva|Telugu Christian Song|Lyrics & Tune:Bro.Gunaveer Paul|Prashant Rp

43 484 просмотра · 2 года назад
Mahima Kiritam
16,6 тыс. подписчиков
43 484 просмотра · 2 года назад
Lyrics & Tune:Bro.Gunaveer Paul Music:Prashant RP Recorded at : AD Studio Eluru Mix & Mastered by :Bro.Ranjith garu పల్లవి: మండించు ప్రభువా నీ ఆత్మ నాలో -ప్రకాశించెద నీ ప్రతిబింబమై రగిలించు ప్రభువా ఉజ్జీవము - వెలిగించెద అనేకులను ॥2॥ అను పల్లవి: అభిషేకించయా నన్ను మండించయా-నాపై ప్రోక్షించయా నీ ఆత్మను ॥2॥ 1) అంత్యకాలపు అభిషేకం కుమ్మరించుము మాపైన మండుచున్న పొదలాగ ఆరకుండ మండించయ్యా ॥2॥ పెంతెకోస్తు దినమున దిగిన ఆత్మవర్షము కురిపించయ్యా మేడగదిలో పొందిన అనుభవం నేడు మాకు ఇమ్మయ్యా ||అభిషేకించయా|| 2) అంధకార శక్తులను నీదు ఆత్మతో బంధించయ్యా దాగివున్న సర్పములన్‌ కాల్చివేయుము నీ అగ్నిలో ॥2॥ ఎండిపోయిన ఎముకలను జీవింపచేయుము నీ ఆత్మతో శరీర క్రియలను నసింపజేసే దహించు ఆత్మతో నింపయ ||అభిషేకించయా|| 3) ఆత్మ కలిగిన పరిచర్య చేయు జ్ఞానము మాకిమ్మయా మహిమ కలిగిన కార్యములు సంఘమందు జరిగించయా ॥2॥ మాలో ఉన్న కృపావరములు ప్రజ్వలింప చేయుమయా నిత్యము మండే బలిపీఠముగా అగ్ని మాలో రగిలించయా ||అభిషేకించయా|| Experience the best of Telugu Christian music with this soul-stirring song. Let the powerful lyrics and uplifting melody uplift your spirit and draw you closer to faith. Watch now and feel the spiritual connection. #Teluguchristian.