మనసును_బంధించే_సూక్ష్మ_దారాల_నుండి_విముక్తి... Bk Telugu Varadanam podcast
BK Spiritual Telugu
0:00 / 0:00
మనసును_బంధించే_సూక్ష్మ_దారాల_నుండి_విముక్తి... Bk Telugu Varadanam podcast
1 337 просмотров · 9 дней назад
BK Spiritual Telugu
3,56 тыс. подписчиков
1 337 просмотров · 9 дней назад
వరదానము:-మన్మనాభవ విధి ద్వారా మనోరస స్థితిని అనుభవము చేసే మరియు చేయించే సర్వ బంధనముక్త భవ
ఏ పిల్లలైతే ఇనుప సంకెళ్ళ బంధనాలను మరియు సూక్ష్మ దారాల బంధనాలను తెంచుకుని బంధనముక్త స్థితిలో ఉంటారో, వారు కలియుగములోని స్థూల వస్తువుల పట్ల ఆకర్షణ మరియు మనసు యొక్క ఆకర్షణ నుండి విముక్తులైపోతారు. వారిని దేహాభిమానము లేదా దేహానికి సంబంధించిన పాత ప్రపంచములోని వస్తువేదీ కొద్దిగా కూడా ఆకర్షించదు. ఎప్పుడైతే ఏ ఇంద్రియాల రసం అనగా వినాశీ రసం వైపు ఆకర్షణ ఉండదో, అప్పుడు అలౌకిక అతీంద్రియ సుఖము మరియు మనోరస స్థితి అనుభవమవుతుంది. దీని కోసం నిరంతర మన్మనాభవ స్థితి కావాలి.
స్లోగన్:-ఎందులోనైతే అందరి ఆశీర్వాదాలతో పాటు సంతోషము యొక్క అనుభూతి ఉంటుందో, అదే సత్యమైన సేవ.