పాత_అలవాట్లను_భస్మం_చేసే_జ్ఞాన_సూర్యుడు ... Bk Telugu Varadanam podcast
BK Spiritual Telugu
0:00 / 0:00
పాత_అలవాట్లను_భస్మం_చేసే_జ్ఞాన_సూర్యుడు ... Bk Telugu Varadanam podcast
1 971 просмотр · 2 нед. назад
BK Spiritual Telugu
3,57 тыс. подписчиков
1 971 просмотр · 2 нед. назад
వరదానము:-జ్ఞాన-యోగాల శక్తిశాలి కిరణాల ద్వారా పాత సంస్కారాల రూపీ క్రిములను భస్మము చేసే మాస్టర్ జ్ఞాన సూర్య భవ
ఎటువంటి పతిత వాతావరణాన్ని అయినా మార్చేందుకు మరియు పాత సంస్కారాల రూపీ క్రిములను భస్మము చేసేందుకు ఇదే స్మృతి ఉండాలి - నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడిని. సూర్యుని కర్తవ్యము వెలుగును ఇవ్వటము మరియు చెత్తను భస్మము చెయ్యటము. కావున జ్ఞాన-యోగాల శక్తి మరియు శ్రేష్ఠ నడవడిక ద్వారా ఈ కర్తవ్యమునే చేస్తూ ఉండండి. ఒకవేళ శక్తి తక్కువగా ఉన్నట్లయితే జ్ఞానము కేవలం ప్రకాశాన్ని ఇస్తుంది, కానీ పాత సంస్కారాల రూపీ క్రిములు భస్మమవ్వవు. అందుకే మొదట యోగము ద్వారా, తపస్య ద్వారా శక్తిశాలిగా అవ్వండి.
స్లోగన్:-శుభ భావన, శుభ కామనల శ్రేష్ఠ సంకల్పాలే జమ ఖాతాను పెంచుతాయి.