Перейти к содержимому

ఎకరా ఉల్లిగడ్డ సాగుకు 50 వేలు ఖర్చు | Onionలో అంతర పంటగా బొప్పాయి వేశాం

తెలుగు రైతుబడి

0:00 / 0:00

ఎకరా ఉల్లిగడ్డ సాగుకు 50 వేలు ఖర్చు | Onionలో అంతర పంటగా బొప్పాయి వేశాం

221 006 просмотров · 4 года назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
221 006 просмотров · 4 года назад
ఉల్లిగడ్డ సాగు కోసం అయ్యే ఖర్చు, సాగు చేసే విధానం గురించి గంజాయి మోహన్ గారు ఈ వీడియోలో వివరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పక్కనే ఉన్న రంజోల్ గ్రామంలో రైతు ఉల్లి గడ్డ పంటను ఆరెకరాల్లో సాగు చేశారు. ఉల్లి పంట పూర్తి కాక ముందే అంతర పంటగా బొప్పాయి వేశారు. పూర్తి వీడియో చూస్తే వారి సమగ్ర అనుభవం తెలుసుకునే అవకాశం ఉంది. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఎకరా ఉల్లిగడ్డ సాగుకు 50 వేలు ఖర్చు | Onionలో అంతర పంటగా బొప్పాయి వేశాం తెలుగు రైతుబడి #RythuBadi #రైతుబడి #OnionCultivation