Перейти к содержимому

ఉల్లి పంట సాగులో ఆదర్శ రైతు || Success Story of Onion Cultivation || Karshaka Mitra

Karshaka Mitra

0:00 / 0:00

ఉల్లి పంట సాగులో ఆదర్శ రైతు || Success Story of Onion Cultivation || Karshaka Mitra

208 539 просмотров · 4 года назад
Karshaka Mitra
526 тыс. подписчиков
208 539 просмотров · 4 года назад
Join this channel to get access to perks:    / @karshakamitra   ఉల్లి పంట సాగులో ఆదర్శ రైతు || Success Story of Onion Cultivation || Karshaka Mitra ఉల్లి రైతు భవిష్యత్ ఆశాజనకంగా కనిపిస్తోంది. ఏడాదిన్నర కాలంగా ధరలు స్థిరంగా కొనసాగటం, మార్కెట్లో గిట్టుబాటు ధర ఆశాజనకంగా వుండటంతో ఈ రబీలో రైతులు ఉల్లి సాగుకు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామంలో రైతులు రబీ పంటగా ఉల్లిని విస్తారంగా సాగుచేస్తున్నారు. 50 నుండి 70 రోజుల ఉల్లి నారును నాటి కేవలం 60 నుండి 75 రోజుల్లో ఉల్లి పంట దిగుబడి సాధిస్తున్నారు. నీరు ఇంకే స్వభావం వున్న నల్ల గరప నేలలు కావటంతో ఇతర ఉద్యాన పంటలైన మునగ, అరటి వంటి పంటలు తీసేసిన తర్వాత ఉల్లిని నాటి ఆ వెంటనే ఉల్లిలో మునగ లేదా అరటి, బొప్పాయి వంటి పంటలను అంతరపంటగా సాగుచేస్తున్నారు. ఉల్లి సాగువల్ల పంట మార్పిడి జరగటంతోపాటు, అరటి లేదా మునగకు 2 నెలలు వయసు వచ్చేసరికి ఉల్లి పంట పూర్తవుతోంది. దీనివల్ల ఉల్లి ద్వారా తక్కువకాలంలో మంచి ఆదాయం తీయగలుగుతున్నామని ఉండవల్లి గ్రామ రైతు కొల్లి ముసలా రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc... కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra      / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • Sheep & Goat   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   YOUTUBE:-    / karshakamitra   FACEBOOK:-   / karshakamitratv   TWITTER:-   / karshakamitratv   TELEGRAM:- https://t.me/karshakamitratv #karshakamitra #onioncultivation #onionfarmingguide