తొలి పూజ నీకేలే విఘ్నేశ్వరా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs
vvreddy bhajana songs
0:00 / 0:00
తొలి పూజ నీకేలే విఘ్నేశ్వరా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs
2 170 просмотров · 1 день назад
vvreddy bhajana songs
22,2 тыс. подписчиков
2 170 просмотров · 1 день назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
తొలి పూజ నీకేలే విఘ్నేశ్వరా
ఓ బొజ్జ గణపయ్య దీవించరా
ఓ గణనాధా ఓ గౌరీ పుత్రా
ఇంతింత కాదయ్య నీ మహిమలు
ఘనమైన పూజలు నీ కోసము
పార్వతి నందన లంబోదరా
పావన రూప విఘ్నేశ్వరా
ఓ గణనాధా ఓ గౌరీపుత్రా
కోటొక్క దండాలు గణనాథుడా
నీకు పాద నమస్తే విఘ్నేశ్వరా
చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు
చిన్నారి పలుకులు నీ మాటలు
ఓ గణనాధా ఓ గౌరీపుత్రా
నీకన్నా మాకింక దికకెవ్వరు
నీవే కదా మాకు తొలి దైవము
కుడుములు ఉండ్రాళ్ళు నీ కోసము
మా హృదయ హారతి నీకిద్దుము
ఓ గణనాధా ఓ గౌరీపుత్రా
తొలి పూజ నీకేలే విఘ్నేశ్వరా
ఓ బొజ్జ గణపయ్య దీవించరా
ఓ గణనాధా ఓ గౌరీపుత్రా
/ @vvreddy1
https://youtube.com/playlist?list=plx...

/ @vvreddy2
https://youtube.com/playlist?list=pll...

/ @vvreddy3
https://youtube.com/playlist?list=pl_...