నంద కిశోరా నవనీత చోరా //, తెలుగు భజన పాటలు //, తెలుగు devotional song
vvreddy bhajana songs
0:00 / 0:00
నంద కిశోరా నవనీత చోరా //, తెలుగు భజన పాటలు //, తెలుగు devotional song
228 просмотров · 3 часа назад
vvreddy bhajana songs
22,2 тыс. подписчиков
228 просмотров · 3 часа назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
మంగమ్మ శపధం సినిమాలో రివ్వున సాగే పాట స్టైల్
నందకిశోరా నవనీతచోరా
యమునా తీర విహారా దయాకరా కావగ రావేమిరా
నీలమేఘ శ్యామ సుందరా మోహన రూపా
జాలి లేద దీనులపై నీ కృపనే చూపా
శ్రీలోలా గోపాలా యదుకుల బాలా
జయ జనార్ధనా కృష్ణా ఓ గరుడ వాహనా
జనవిమోచనా శౌరీ ఓ మురళీమోహనా
జయమీయగ మదుసూదనా రార బిరానా
కాళీయ పడగలపై నాట్య మాడినావయా
ఆలమందలను కాచిన అల్లరి కన్నయ్యా
నీ లీలలు గన వశమా ఓ పరమాత్మా
భక్త వరద పుణ్య చరిత దేవా ఓ మాధవా
ముక్తి కోరు దీ నజనుల బ్రోవగ రాలేవా
మహిలోన అప్పన్న దాసుని కావుమా
/ @vvreddy1
https://youtube.com/playlist?list=plx...

/ @vvreddy2
https://youtube.com/playlist?list=pll...

/ @vvreddy3
https://youtube.com/playlist?list=pl_...