THIYYANAINA | CANDY CELINA GRACE| PHILIP SHARON | JK CHRISTOPHER
Philip Sharon OFFICIAL
0:00 / 0:00
THIYYANAINA | CANDY CELINA GRACE| PHILIP SHARON | JK CHRISTOPHER
104 706 просмотров · 1 год назад
Philip Sharon OFFICIAL
181 тыс. подписчиков
104 706 просмотров · 1 год назад
Vocals: Candy Celina Grace
Music: Dr.Jk.Christopher
Written & Composed: Sharon Philip
Keyboards: Jk Christopher
Guitars: Richard Paul
Rhythms: Isaac
Audio Mixed & Mastered :J. Vinay Kumar
DOP: Prince Allen Oliver
Produced: Ps. Philip Gariki & Sharon
Lyrics:
నా బహు ప్రియ నేస్తమా!
నాకున్న ఆధారమా!
నాతో మాట్లాడుమా..
నన్ను బలపరచుమా..
'తియ్యనైనా నీ ప్రేమ - నే రుచిచూచినాను
నాకింకేమి కావాలయ్యా'
యేసయ్యా నీవుంటే చాలయ్యా
బ్రతుకంతా నీకోసమే జీవిస్తా
1. ప్రతిదినం నీ దయ నిలుపుము
అనుక్షణం నీ కృప
నాపైనుంచుము - నీ నీడలో నన్ను దాచుము
2. నను మరువను విడువను
అన్న నీ వాక్కు చాలును
ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధింతును