Перейти к содержимому

Antarvedi Temple Vlog 2025: Antarvedi Tourist Places and Beach | Antarvedi mangrove forest

Prasad Gubbala Vlogs

0:00 / 0:00

Antarvedi Temple Vlog 2025: Antarvedi Tourist Places and Beach | Antarvedi mangrove forest

17 659 просмотров · 1 г. назад
Prasad Gubbala Vlogs
10,5 тыс. подписчиков
17 659 просмотров · 1 г. назад
అంతర్వేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలంలోని గ్రామం. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయం నవ నారసింహ క్షేత్రాలలో ఒకటి. అంతర్వేది గురించిన వివరాలు: అంతర్వేది, బంగాళాఖాతపు సముద్రం, గోదావరి నదీశాఖ, వశిష్టానది సంగమం వద్ద ఉంది. ఈ దేవాలయం 15 మరియు 16 వ శతాబ్దాలలో నిర్మించబడింది. ఈ దేవాలయం "దక్షిణ కాశీ"గా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం పచ్చని ప్రకృతి నడుమ వెలసింది. ఈ దేవాలయం కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులతో పూజలందుకుంటుంది. Best Places to Visit in antarvedi : దీప స్తంభం : దేవాలయానికి దక్షిణంగా సముద్రతీరానికి దగ్గరగా దీప స్తంభం (లైట్ హౌస్) ఉంది. దీనిని బ్రిటిష్ పాలకుల కాలంలో కట్టినట్టుగా చెపుతారు. దీని చుట్టూ అందమైన తోటలు, పచ్చక పెంచబడుతున్నది. అన్న చెళ్ళెళ్ళ గట్టు : సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత సముద్రతీరం : వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. Discover the unexplored treasures of Antarvedi, a hidden gem in India's tourism scene! Join us on an epic journey as we uncover the best-kept secrets of this stunning destination. From breathtaking beaches to ancient temples, and from scenic waterways to historic landmarks, we'll take you on a thrilling adventure to explore the offbeat attractions of Antarvedi. Get ready to be mesmerized by the natural beauty, rich culture, and architectural wonders of this incredible place. Whether you're a travel enthusiast, a history buff, or an adventure seeker, this video is a must-watch for you. So, sit back, relax, and get ready to explore the hidden gems of Antarvedi! #antarvedi #antarveditemple #touristplaces #eastgodavari #eastgodavaritouristplaces #beach #hiddengems #food #andhrapradeshtourism #andhrapradesh #andrafood #teluguvlogs #travellingwithprasad #telugutraveller #naaanveshana Antarvedi Temple 2025: Antarvedi Tourist Places and Beach | Antarvedi mangrove forest PLEASE WATCH MORE VLOGS : West Godavari Tourist Places in Telugu:    • West Godavari Tourist Places   12 Jyotirlinga Yatra in Telugu:    • Jyotirlinga Yatra in Telugu   Maharashtra Tourist Places:    • MAHARASHTRA Tourist Places   Tirupati Trip Planning:    • Tirupati Trip Planning   Train Journeys in Telugu:    • Train Videos   Madhya Pradesh tourist Places:    • MADHYA PRADESH   Your Queries: Antarvedi temple antarvedi tourist places antarvedi light house antarvedi theertham antarvedi theertham 2025 antarvedi godavari meets bay of Bengal antarvedi mangrove forest how to reach mangrove forest in antarvedi antarvedi samudraam antarvedi anna chelli gattu palakollu to antarvedi palakollu to antarvedi road journey palakollu to antarvedi road journey details in telugu anna chellelu gattu antarvedi story antarvedi theertham lakshmi narasimha swamy kalyanam sri lakshmi narasimha swamy kalyanam what happed antarvedi anna chelli gattu antarvedi lakshmi narasimha swamy antarvedi temple history in telugu antarvedi boating antarvedi trip antarvedi full tour vlog antarvedi beach latest news How to go antarvedi beach by road అంతర్వేది #oyeprasad Oye Prasad ******************************************* Music Credits: Youtube Library