ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండి బరువు తగ్గాలనుకునేవారు! పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి మంచి ఆహారం!
shanu syed cooking
0:00 / 0:00
ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండి బరువు తగ్గాలనుకునేవారు! పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి మంచి ఆహారం!
103 просмотра · 4 дн. назад
shanu syed cooking
90 подписчиков
103 просмотра · 4 дн. назад
🌿 మునగాకు రాగి చపాతీ | Healthy Ragi Moringa Chapati | Weight Loss Diet Recipe
డైట్ చేసేవాళ్లకు, ఆరోగ్యంగా తినాలనుకునేవాళ్లకు, పిల్లలకు పోషకాలు అందించాలనుకునే తల్లులకు ఈ మునగాకు రాగి చపాతీ మంచి ఆప్షన్. 😍
రాగి పిండిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ ఉంటాయి. మునగాకులో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి.
❤️ ఈ రెసిపీ ప్రత్యేకతలు:
Diet చేసేవారికి మంచి ఆహార ఎంపిక
పిల్లలకు పోషకాలు అందించే రెసిపీ
రాగి, మునగాకు కలయిక
హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్ ఆప్షన్
వీడియో నచ్చితే Like 👍 చేయండి, Share చేయండి,
మా Shanu Syed Cooking ఛానల్‌ను
Subscribe చేయడం మర్చిపోవద్దు. ❤️
#RagiChapati #MunagakuChapati #MoringaChapati #HealthyFood #DietRecipe #WeightLossFood #RagiRecipes #TeluguCooking #HealthyBreakfast #ShanuSyedCooking