కీ శే శ్రీ మళ్ళ సత్యనారాయణ గారు ఆదరణ కూడిక ది. 07-10-2026 బుధవారం ఏలూరులో ఇట్లు కుటుంబ సభ్యులు
MALLA YESUPADAM
0:00 / 0:00
కీ శే శ్రీ మళ్ళ సత్యనారాయణ గారు ఆదరణ కూడిక ది. 07-10-2026 బుధవారం ఏలూరులో ఇట్లు కుటుంబ సభ్యులు
205 просмотров · 2 недели назад
MALLA YESUPADAM
113 подписчиков
205 просмотров · 2 недели назад
ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులు”. ప్రకటన 14:13
ఆదరణ కూడిక
మా తండ్రిగారైన
శ్రీ మళ్ళ సత్యనారాయణ గారు
ది. 01-10-2026 గురువారంనాడు ప్రభువునందు నిద్రించారు.
ది. 07-10-2026 బుధవారం ఉదయం గం. 10-30 ని.లకు
గణేష్ కాలనీ, ఏలూరులో మా స్వగృహమునందు “ఆదరణ కూడిక”
ఏర్పాటు చేయడమైనది. కావున తెలియపరచడమైనది.
ఇట్లు
కుటుంబ సభ్యులు
సెల్ : 95420 49469, 79977 76607
అశ్రునయనాలతో కుటుంబ సభ్యులు
పెద్ద కుమారుడు: మళ్లా నాగ రమణ – మేన కోడలు : లక్ష్మీ ,మనవడు :నాని .. ,మనవరాలు : అమ్ములు
రెండవ కుమారుడు: మళ్లా ఆనంద్ – కోడలు : ఉషా లక్ష్మీ , మనవరాళ్ళు: తభిత..., అభిశ్రీ...
ఆకరి ముద్దుల కుమారుడు : మళ్లా జగదీశ్వరరావు , ముద్దుల కోడలు : భువనేశ్వరి..., మనవరాళ్ళు : ఉదయశ్రీ ...