Перейти к содержимому

Gadachina Kalamu Krupalo Mammu | గడచిన కాలము కృపలో మమ్ము | Tcs Lyrical

TCS-Lyrical

0:00 / 0:00

Gadachina Kalamu Krupalo Mammu | గడచిన కాలము కృపలో మమ్ము | Tcs Lyrical

42 233 просмотра · 3 года назад
TCS-Lyrical
616 подписчиков
42 233 просмотра · 3 года назад
Thanks For Watching Do Subscribe like comment and share with your friends and family members Lyrics :- పల్లవి :- హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2) గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలూ రేయి కనుపాపవలె కాచిన దేవా నీకే స్తోత్రము (2) మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన|| చరణం 1 :- కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నను ఆదరించిన కలుషము నాలో కానవచ్చినా కాదనక నను కరుణించిన (2) కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన|| చరణం 2 :- లోపములెన్నో దాగి ఉన్నను ధాతృత్వముతో నను నడిపించినా అవిధేయతలే ఆవరించినా దీవెనలెన్నో దయచేసిన (2) దీవించిన దేవా నీకే స్తోత్రము దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2) ||గడచిన|| Ignore Tags :- #Tcs_Lyrical #teluguchristiansongs #teluguchristiansong #teluguchristianmessages #hosannaministries #hosannaministriessongs #hosannasongs #Nithyamusthuthinchina #johnweslyhosanna #johnwesly #johnweslymessagessongs #TcsLyrical #Christiansongs #jesussongs #jesusstatusforwhatsapptelugu #jesussongstelugu #lyricalsongs #johnwesleyministries #calvarytemple #calvarytemplelive #jesuslovesyou #famousteluguchristiansong #hearttouchingchristiansongs #jesusworshipsongs #Christiansongsnew #christianvideosongs #sathishkumar #nissyjohn #joshuashaik #joshuashaiksongs #jkchristopherlatestsongs #jkchristopher #Boui #Bouisongs #svprsongs #vijayprasadreddy #Teluguchristianoldsongs #yesayyapatalu #gadachinakalamu #krupalomammu