₹31,500 💰నా FIRST SAVING! 😍HOUSEWIFEగా 4 MONTHS లో!#subhamastu
subhamasthu
0:00 / 0:00
₹31,500 💰నా FIRST SAVING! 😍HOUSEWIFEగా 4 MONTHS లో!#subhamastu
6 833 просмотра · 5 дней назад
subhamasthu
36 подписчиков
6 833 просмотра · 5 дней назад
నీటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తామో, డబ్బులను కూడా అంతే జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే నీటిని వృథా చేస్తే ఎలా అయిపోతుందో, డబ్బులను అనవసరంగా ఖర్చు చేస్తే కూడా అలాగే అయిపోతాయి.
అందుకే నేను ప్రతి నెలా పోస్టాఫీసులో ₹3,000 సేవ్ చేస్తాను. దానితో పాటు ఇంట్లో ఒక చిన్న సేవింగ్స్ బాక్స్ కూడా పెట్టుకున్నాను. అందులో అప్పుడప్పుడు ₹100, ₹50, ₹10 ఇలా వీలైనంత చిన్న మొత్తాలను కూడా సేవ్ చేస్తుంటాను.
కొన్నిసార్లు నా భర్త దగ్గర నుంచి కూడా అదనంగా కొంత అమౌంట్ తీసుకుని ఆ సేవింగ్స్‌లో కలుపుతాను.
ఇలా చిన్న చిన్న మొత్తాలను కూడా జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ, మొత్తంగా నాలుగు నెలల్లో ₹31,500 సేవ్ చేయగలిగాను. 💰
నేను హౌస్‌వైఫ్‌గా ఉండి ఇలా నా సొంతంగా సేవింగ్స్ క్రియేట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ❤️
ఈ వీడియో మీకు నచ్చితే Like చేయండి, నా ఛానల్‌ను Subscribe చేయండి.
శుభమస్తు. 🙏