మళ్లీ సేవింగ్ మొదలైంది! 💰3 నెలల్లో ఎంత సేవ్ చేయగలను? 🤔 చూద్దాం! 💵✨ #Subhamastu
subhamasthu
0:00 / 0:00
మళ్లీ సేవింగ్ మొదలైంది! 💰3 నెలల్లో ఎంత సేవ్ చేయగలను? 🤔 చూద్దాం! 💵✨ #Subhamastu
6 517 просмотров · 3 дня назад
subhamasthu
37 подписчиков
6 517 просмотров · 3 дня назад
3 Months Money Saving Challenge 💰
హలో అందరికీ 🙏
నేను మళ్లీ నా Second Saving Journey స్టార్ట్ చేస్తున్నాను. ఈసారి 3 నెలలు చిన్న చిన్న అమౌంట్స్‌తో సేవ్ చేయాలని అనుకుంటున్నాను.
₹10, ₹20, ₹50, ₹100, ₹200… నాకు వీలైనంతలో రోజూ కొంత అమౌంట్ ఈ సేవింగ్ బాక్స్‌లో వేస్తాను. 💰
ఒకసారి బాక్స్‌లో వేసిన డబ్బును 3 నెలలు పూర్తయ్యే వరకు తీయకూడదు అని నేను నిర్ణయించుకున్నాను. 😊
📅 Saving Start: September 9
📅 Box Opening: December 9
డిసెంబర్ 9న బాక్స్ ఓపెన్ చేసి మొత్తం ఎంత సేవ్ అయ్యిందో మీతో షేర్ చేస్తాను. ❤️
మీరు కూడా నాతో పాటు ఈ 3 Months Saving Challenge స్టార్ట్ చేయాలనుకుంటే, మీకు వీలైన చిన్న మొత్తంతోనే స్టార్ట్ చేయండి.
చిన్న మొత్తమైనా సరే… Consistencyగా Save చేయడం ముఖ్యం. 💪💰
వీడియో నచ్చితే 👍 Like చేయండి
మరిన్ని ఇలాంటి Videos కోసం ❤️ Subscribe చేయండి
Thank you so much for your support! 🙏❤️
Keep Saving • Keep Growing 💰✨