Перейти к содержимому

మను ధర్మ శాస్త్రము

Sri Ramana Thapovanam

0:00 / 0:00

మను ధర్మ శాస్త్రము

129 просмотров · Трансляция закончилась 2 нед. назад
Sri Ramana Thapovanam
218 подписчиков
129 просмотров · Трансляция закончилась 2 нед. назад
ప్రధమ అధ్యాయము Part 2 ఈ Live లో మనుస్మృతి లోని ప్రధమ అధ్యాయములో వివరింపబడిన సకల జీవరాశుల సృష్టి గురించి తెలుసుకుందాం. సకల ప్రాణుల సృష్టి మరియు ఉత్పత్తి క్రమం ఎలా జరిగింది? యక్ష గంధర్వాదుల ఉత్పత్తి ఎలా జరిగింది? జీవుడు దేహాంతరమొందడం అంటే ఏమిటి? వంటి విషయాలను గ్రంథం ఆధారంగా పరిశీలిద్దాం. ఈ Live లో . చతుర్వర్ణాల సృష్టి. స్త్రీ పురుషుల సృష్టి మరీచ్యాదుల ఉత్పత్తి పశుపక్ష్యాదుల సృష్టి మరియూ మను మహర్షి బోధిత స్మృతి అంతరార్థ వివరణ ఉంటుంది. సనాతన ధర్మ జ్ఞానాన్ని తెలుసుకునే ఈ ప్రయాణంలో మాతో కలిసి పయనించండి SUBSCRIBE చేయండి మీ అభిప్రాయాలను comment చేయండి 🙏 ఓం శ్రీ రమణ గురవే నమః 🙏 🎙️ New to streaming or looking to level up? Check out StreamYard and get ₹740 discount! 😍 https://streamyard.com/pal/d/64917473...